Bull Attack | ఫ్యామిలీ ఫంక్షన్లో పరేషాన్ చేసిన ఎద్దు.. వీడియో
Bull Attack | అదో ఫ్యామిలీ ఫంక్షన్.. పాటలు, డ్యాన్స్‌లతో వేడుక అట్టహాసంగా సాగిపోతోంది. స్టేజీపై గాయకులు పాడుతుంటే.. కింద ఉన్న వారంతా స్టెప్పులేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.
Bull Attack | అదో ఫ్యామిలీ ఫంక్షన్.. పాటలు, డ్యాన్స్‌లతో వేడుక అట్టహాసంగా సాగిపోతోంది. స్టేజీపై గాయకులు పాడుతుంటే.. కింద ఉన్న వారంతా స్టెప్పులేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. వీరి మధ్యలో ఓ ఎద్దు ప్రత్యక్షమైంది. దాన్ని ఇద్దరు యువకులు తాళ్లతో బంధించి పట్టుకుని ఉన్నారు.
ఇక పాటల జోష్‌కు జోరుగా డ్యాన్స్‌లు చేస్తున్న వేళ.. ఆ ఎద్దు సహనం కోల్పోయినట్టుంది. దానికి తిక్కరేగినట్టుంది. ఇంకేముంది ఒక్కసారిగా ఎద్దు విజృంభించింది. అక్కడున్న వారిని తొక్కుకుంటూ స్టేజీపైకి దూసుకెళ్లింది. అటు నుంచి మళ్లీ స్టేజీ కిందకు గెంతులేస్తూ పరుగెత్తింది. దీంతో అక్కడున్న మహిళలు, చిన్నారులు భయంతో పరుగులు తీశారు. చివరకు ఆ ఎద్దును అక్కడున్న యువకులు బంధించారు.
ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అయితే ఎద్దు దాడిలో పలువురు గాయపడినట్లు తెలుస్తోంది. ఇక ఈ ఘటన ఏ ప్రాంతంలో జరిగిందనే దానిపై కచ్చితమైన సమాచారం లేదు. ఈ వీడియోను 2 లక్షల 45 వేలకు పైగా వీక్షించారు.
Panic at the disco after a Bull attack:
pic.twitter.com/KHhySUOgSC— Ghar Ke Kalesh (@gharkekalesh) May 13, 2025
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

