Bull Attack | అదో ఫ్యామిలీ ఫంక్షన్.. పాటలు, డ్యాన్స్‌లతో వేడుక అట్టహాసంగా సాగిపోతోంది. స్టేజీపై గాయకులు పాడుతుంటే.. కింద ఉన్న వారంతా స్టెప్పులేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.
Man Kills Brother For Turning Off Music | ఫ్యామిలీ ఫంక్షన్లో మ్యూజిక్ ఆఫ్ చేసినందుకు అన్నను గొడ్డలితో నరికి తమ్ముడు హత్య చేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. ఒక చోట దాక్కున్న నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు.