సింగరేణి ఇల్లెందు ఏరియా సంస్థ నిర్దేశించిన వార్షిక లక్ష్యాన్ని అధిగమించాలని, అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.బలరాం ఆదేశించారు.
సింగరేణి సంస్థ నిర్దేశించిన 70 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధనకు ప్రతి ఒక్కరూ అంకిత భావంతో పనిచేయాలని సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్(సీఅండ్ఎండీ) ఎన్ బలరాం పేర్కొన్నారు.