Silvio Berlusconi: బెర్లుస్కోనీ చరిత్ర ప్రత్యేకమైంది. వాక్యూమ్ క్లీనర్లు అమ్ముకుంటూ ఆయన తన కెరీర్‌ను స్టార్ట్ చేశారు. మీడియా మొఘల్ అయ్యారు.. ఫుట్‌బాల్ క్లబ్‌కు ఓనర్ అయ్యారు.. నాలుగు సార్లు ప్రధాని అయ్యార�
Silvio Berlusconi | ఇటలీ మాజీ ప్రధాని, కోటీశ్వరుడైన వ్యాపారవేత్త సిల్వియో బెర్లుస్కోనీ (86) ఇక లేరు. గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ కన్నుమూశారు.