సైగల భాష అందరూ నేర్చుకోవాలని, ప్రపంచమంతా యూనివర్సల్ గా ఒకే సైన్ లాంగ్వేజ్ ఉండాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. అంతర్జాతీయ సైన్ లాంగ్వేజి వారోత్సవాలు ఈనెల 22 నుండి 28 వరకు నిర్వహించనున్నారు.
79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పలువురు అధికారులు సైన్ లాంగ్వేజీలో జాతీయ గీతాలాపన చేసి కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. శుక్రవారం నిర్వహించిన ఈ కార్యక్రమానికి కరీంనగర్లోని (Karimnagar) పోలీస్ పరేడ్ మైదానం వే�