సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి ఇండస్ట్రీస్ లిమిటెడ్లో జరిగిన భారీ ప్రమాద ఘటనకు బాధ్యులను గుర్తించాల్సి ఉన్నదని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలియజేసింది.
ఔషధ రంగ సంస్థ సిగాచి ఇండస్ట్రీస్ లిమిటెడ్ షేర్లు వరుసగా రెండోరోజూ నష్టపోయాయి. రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలోగల పాశమైలారం పారిశ్రామిక వాడలో ఉన్న సిగాచి ఫార్మా రసాయన ఉత్పాదక కేంద్ర�