సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచి ప్రమాద ఘటనలో ఇంకా 10మంది కార్మికుల జాడ కనిపించడం లేదు. ప్రమాదం జరిగి నాలుగు రోజులు గడిచినా మృతుల సంఖ్యపై ఇంకా స్పష్టత రావడం లేదు.
SIGACHI | పాశమైలారం ప్రమాద ఘటనపై సిగాచీ పరిశ్రమ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు ప్రమాదంపై స్టాక్ మార్కెట్లకు కంపెనీ సెక్రటరీ వివేక్ కుమార్ లేఖ రాశారు.