మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్ క్వాలిఫికేషన్ రౌండ్లో భారత్ భారీ ఆశలు పెట్టుకున్న సిఫ్ట్కౌర్ సమ్ర తీవ్రంగా నిరాశపరిచింది. 32 మంది పాల్గొన్న ఈ రౌండ్లో ఆమె 31వ స్థానంలో నిలిచింది. ఇదే ఈవెంట్లో �
అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్) ఆధ్వర్యంలో జర్మనీ వేదికగా ముగిసిన వరల్డ్కప్ రైఫిల్/పిస్టల్ టోర్నీలో భారత్ రెండు పతకాలు సాధించింది.