Home
Sports
India Bagged Two Medals In The World Cup Rifle Pistol Tournament Organized By International Shooting Sports Federation Issf In Germany
భారత్కు రెండు పతకాలు
అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్) ఆధ్వర్యంలో జర్మనీ వేదికగా ముగిసిన వరల్డ్కప్ రైఫిల్/పిస్టల్ టోర్నీలో భారత్ రెండు పతకాలు సాధించింది.
మునిచ్: అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్) ఆధ్వర్యంలో జర్మనీ వేదికగా ముగిసిన వరల్డ్కప్ రైఫిల్/పిస్టల్ టోర్నీలో భారత్ రెండు పతకాలు సాధించింది. శుక్రవారం జరిగిన మహిళల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ (3పీ)లో భారత షూటర్ సిఫ్ట్కౌర్ సమ్రా కాంస్యం సాధించింది.
ఇదే టోర్నీలో భాగంగా గురువారం పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టోల్ ఈవెంట్లో సరబ్జ్యోత్ సింగ్ పసిడి నెగ్గాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

