PAKW vs NZW : వన్డే వరల్డ్ కప్‌ను వరుణుడు వెంటాడుతున్నాడు. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో ప్రతి మ్యాచ్‌కు అడ్డుపడుతున్న వర్షం ఈసారి న్యూజిలాండ్, పాకిస్థాన్ ఆటకు అంతరాయం కలిగించింది.
Womens World Cup : మహిళల వన్డే వరల్డ్ కప్‌లో వరుసగా రెండు మ్యాచుల్లో ఒడిన పాకిస్థాన్ (Pakistan)కు మరో షాక్. ఆ జట్టు టాపార్డర్ బ్యాటర్ సిద్రా అమిన్ (SidraAmin)పై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) చర్యలు తీసుకుంది.