Harish Rao : బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు అన్నివిధాలా అండగా నిలిస్తే కాంగ్రెస్ సర్కార్ మాత్రం ఏమీ పట్టనట్టుగా ఉంటోందని ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు.
Harish Rao : రైతులను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao ) తీవ్రంగా విమర్శించారు. నాట్ల సమయంలో ఇవ్వాల్సిన 'రైతు బంధు' నిధులను ఇంకా విడుదల చేయకపోవడంపై ఆయన మండిపడ్డారు.
Harish Rao : బీఆర్ఎస్ హయాంలో సిద్దిపేటలో రూ. 10 కోట్ల వ్యయంతో ప్రారంభమై పూర్తి దశకు చేరుకున్న ఆయుష్ ఆసుపత్రిని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు (Harish Rao) సందర్శించారు.