రావు గోపాల రావు నట వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని టాలీవుడ్ లో మళ్లీ ఆ స్థాయిలో విలక్షణ నటనను కనబరుస్తూ కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నారు సీనియర్ నటుడు రావురమేశ్.
సిద్దార్థ్ హీరోగా నటిస్తోన్న చిత్రం ఒరేయ్ బామ్మర్థి. జీవీ ప్రకాశ్ కుమార్ నెగెటివ్ రోల్లో కనిపించనున్నాడు. బిచ్చగాడు ఫేం శశి డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు.