బామ్మర్ది పోరాటం

సిద్ధార్థ్, జీవీ ప్రకాష్‌కుమార్ హీరోలుగా నటిస్తున్న చిత్రం ‘ఒరేయ్ బామ్మర్ది’. శశి దర్శకుడు. కశ్మీర పరదేశి, లిజోమోల్జోస్ కథానాయికలు. ఈ చిత్రాన్ని శ్రీలక్ష్మి జ్యోతి క్రియేషన్స్ పతాకంపై ఏ.ఎన్.బాలాజీ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. చిత్ర టీజర్ గ్లింప్స్‌ను శుక్రవారం విడుదల చేశారు. నిర్మాత మాట్లాడుతూ ‘యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. సిద్ధార్థ్, జీవీ ప్రకాష్కుమార్ల నటన పోటాపోటీగా సాగుతుంది. ఫస్ట్‌లుక్‌కు మంచి స్పందన లభిస్తోంది. టీజర్ కూడా ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది’ అన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ప్రసన్నకుమార్, సంగీతం: సిద్ధూ కుమార్, నిర్మాణ సంస్థ: అభిషేక్ ఫిలిమ్స్, దర్శకుడు: శశి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

