కాంగ్రెస్ నేత రాఘవేందర్‌రాజు ఓమహిళ భూమిని అక్రమంగా పట్టా చేసుకున్నాడని డీజీపీకి ఫిర్యాదు అందగా.. అతడిపై కేసు నమోదు చేసినట్టు మహబూబ్‌నగర్ రూరల్ ఎస్సై విజయ్‌కుమార్ తెలిపారు.
ట్రాక్టర్ చోరీ కేసులో నిందితులను అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై విజయ్‌కుమార్ తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం.. ములుగు మండలం నాగిరెడ్డిపల్లికి చెందిన పల్లచ్చు స్వామి ఈనెల 21న పొలంలో ఉంచి