బైక్ అదుపుతప్పి.. చెట్టును ఢీ కొట్టడంతో ఓ యువకుడు మృతి చెందాడు. మరో యువకుడికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదం జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
SI Suspended | భూవివాదంలో తలదూర్చి అత్యుత్సాహం చూపించిన చింతపల్లి(Chintapalli) ఎస్ఐ సతీష్ రెడ్డి(SI Satish Reddy)ని సోమవారం ఐ.జి.పి ఆదేశాల మేరకు సస్పెండ్(Suspended) చేసినట్లు జిల్లా ఎస్పీ అపూర్వరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భ�
నల్లగొండ జిల్లా చింతపల్లి పోలీస్ స్టేషన్లో ఆదివారం లాకప్‌డెత్ జరిగింది. చింతపల్లి మండలం పాలెంతండాకు చెందిన సూర్యానాయక్(50)కు ఆయన సోదరుడికి మధ్య కొంతకాలంగా భూవివాదం కొనసాగుతున్నది.