అరవిందాక్షుడు గోవిందుని స్వరూపానందాన్ని వైష్ణవ శాస్ర్తాలలో ‘ఆహ్లాదినీ శక్తి’ అని అంటారు. ఈ శక్తి సార సర్వస్వమే ప్రేమ. ఈ ప్రేమ యొక్క పరమ ఫలమే భావం. ఈ భావ పరిపూర్ణతయే మహాభావం. ఈ మహాభావమే రాధాదేవి! ఆరాధనా స్వ�
వేదార్థాన్ని నిర్ణయించే న్యాయాన్ని- పద్ధతిని తెలిపేది ‘మీమాంసా’ శాస్త్రం. ఇది పూర్వ (కర్మ, ధర్మ) మీమాంస, ఉత్తర (బ్రహ్మ, జ్ఞాన) మీమాంస అని రెండు విధాలు. పరమాత్మ, గోపకాంతల అంతరంగాలలో తన యెడల కల అమల అచలమైన ప్రేమ�