కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే ప్రభుత్వ వైద్యం మసకబారుతున్నది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పేద, మధ్య తరగతి వర్గాలకు అత్యుత్తమ వైద్యం అందించేందుకు మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేసింది.
ప్రభుత్వ ఆసుపత్రులను మందుల కొరత నిత్యం వెంటాడుతున్నది. రోగులకు ఎప్పుడూ ఒకే రకం మందులను అంటగడుతున్నారు. రోగమేదైనా వారి దగ్గర ఉన్నవే ఇస్తరు.. ఎందుకంటే కొత్తవి రావు. లేకుంటే బయటకు రాస్తరు. బయట కొనుక్కోలేని ప
‘నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు’.. అన్న రోజులు మళ్లీ పునరావృతమవుతున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సకల సౌకర్యాలతో ప్రభుత్వ వైద్యశాలలు బలోపేతమయ్యా యి. ‘నేను పోత బిడ్డో సర్కారు దవాఖానకు’ అనేలా వైద�