నేషనల్ లెవెల్ షూటర్‌ను అంటూ పీడబ్ల్యూడీ ఇంజనీర్‌కు వలపు వల విసిరి ఆపై మోసగించాడు. పెండ్లి చేసుకుంటానని మభ్యపెట్టి లైంగిక దాడికి పాల్పడిన కేటుగాడి ఉదంతం వెలుగుచూసింది.
Suicide | జాతీయ షూటర్ కోణిక లాయక్ ఆత్మహత్య చేసుకుంది. కొన్నిరోజుల క్రితం నటుడు సోనూసూద్ నుంచి ప్రాక్టీస్ కోసం తుపాకీ అందుకున్న ఆమె.. పాపులర్ అయింది. పశ్చిమ బెంగాల్‌లోని హౌరాలో శిక్షణ తీసుకుంటున్న ఆమె..
అమెరికా | అగ్రరాజ్యం అమెరికాలో తుపాకీ మోత కొనసాగుతూనే ఉన్నది. సెంట్రల్ ఫ్లోరిడాలోని లేక్ ల్యాండ్‌లో ఆదివారం తెల్లవారుజామున ఓ సైకో తుపాకీతో విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడ్డాడు.
అవని, హర్విందర్‌కు కాంస్యాలుహైజంప్లో ప్రవీణ్‌కు రజతంటోక్యో పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్లు విశ్వరూపం కనబరుస్తున్నారు. వరుసగా రెండు రోజులు ఒక్క పతకం సాధించని మనవాళ్లు.. శుక్రవారం ముచ్చటగా మూడు మెడల్స�
న్యూఢిల్లీ: ఒలింపిక్స్‌లో పతకం నెగ్గడమే లక్ష్యంగా శిక్షణ కొనసాగిస్తున్న భారత స్టార్ షూటర్ మను భాకర్.. ఓ వైపు తన గురికి పదును పెడుతూనే.. ఖాళీ సమయాల్లో పుస్తకాలతో కుస్తీ పడుతున్నది. యూరోపియన్ చాంపియన్�
ముజఫర్‌నగర్ : జర్మనీలో జరిగిన జూనియర్ షూటింగ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో సిల్వర్ మెడల్ పొందిన నేహ తోమర్(21) యూపీ పంచాయతీ ఎన్నికల బరిలో నిలిచారు. భారత్ తరపున పలు అంతర్జాతీయ క్రీడా ఈవెంట్లలో సత్తా చాటి
న్యూఢిల్లీ: ప్రపంచ నంబర్‌వన్ షూటర్ ఎలవెనిల్ వలరివన్‌కు టోక్యో ఒలింపిక్స్‌లో చోటు దక్కింది.విశ్వక్రీడల్లో బరిలోకి దిగనున్న 15 మంది భారత షూటర్ల జట్టును భారత రైఫిల్ అసోసియేషన్ (ఎన్ఆర్ఏఐ) జాతీయ సెలెక