పుస్తకాలతో కుస్తీ.. గన్నులతో దోస్తీ

న్యూఢిల్లీ: ఒలింపిక్స్‌లో పతకం నెగ్గడమే లక్ష్యంగా శిక్షణ కొనసాగిస్తున్న భారత స్టార్ షూటర్ మను భాకర్.. ఓ వైపు తన గురికి పదును పెడుతూనే.. ఖాళీ సమయాల్లో పుస్తకాలతో కుస్తీ పడుతున్నది. యూరోపియన్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు ప్రస్తుతం క్రొయేషియా వెళ్లిన మను.. హోటల్ గదిలో తన బీఏ పరీక్షలకు సిద్ధమవుతున్నది. ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన శ్రీరామ్ మహిళా కళాశాలలో బీఏ రెండో సంవత్సరం చదువుతున్న మను ఈనెల 18 నుంచి ఆన్లైన్లో పరీక్షలు రాయనుంది. యూరోపియన్ చాంపియన్‌షిప్ 20న ప్రారంభం కానుండటంతో తనకు ఎలాంటి ఇబ్బంది లేదని భాకర్ చెప్పింది. ‘గతంలోలానే పరీక్షలు, షూటింగ్.. రెండింటిని పూర్తి చేస్తాను. పరీక్ష ఉన్న రోజు పోటీలు లేవు కాబట్టి పెద్ద ఇబ్బంది లేదు. ఒలింపిక్స్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చి దేశం గర్వపడేలా చేయడమే ప్రస్తుతం నా ముందున్న లక్ష్యం’ అని మను పేర్కొంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కిలో రూ.15కే రేషన్ బియ్యం కొనుగోలు.. రూపు మార్చి రూ.100కు విక్రయం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

