మీనా బిసెన్ మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్ జిల్లా చారెగావ్ గ్రామ సర్పంచ్. 47 ఏండ్ల మీనా ఎం.ఏ. ఆంగ్లం, సోషల్ వర్క్‌లో రెండు పోస్టు గ్రాడ్యుయేషన్ పట్టాలు అందుకున్నారు.
సిద్దిపేట జిల్లా వర్గల్ జవహర్ నవోదయ విద్యాలయం విద్యార్థుల బంగారు భవిష్యత్‌కు బాటలు వేస్తున్నది. ఒత్తిడిలేని చదువులు, ఆటపాటలతో మానసిక ఉల్లాసానికి, విద్యా వికాసానికి కేంద్రంగా మారింది.