పని మనుషులుగా నమ్మకంగా నటిస్తూ ఇద్దరు మహిళలు యజమాని ఇంటికే కన్నమేశారు. ఇంట్లోని బంగారమంతా మూట గట్టి ఉడాయించిన కిలేడీల కేసును ఎస్ఆర్నగర్ పోలీసులు ఛేదించారు. మహారాష్ట్రలోని నవీ ముంబైకు చెందిన సునీత (35),
అమృత్సర్లో మార్షల్లా అమలు అందరికీ తెలుసు. అలాంటిదే మరోచోటా జరిగింది. అది మరుగునపడిన చరిత్ర. శాంతియుతంగా మొదలైన శాసనోల్లంఘన.. గాంధీ అరెస్టుతో తీవ్రమైనరూపం దాల్చి షోలాపూర్లో తిరుగుబాటునే లేవదీసింది.