Shivabalakrishna | అక్రమాస్తుల కేసులో జైలుపాలైన హెచ్ఎండీఏ( HMDA) మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ (Sivabalakrishna) రిమాండ్‌ను నాంపల్లి కోర్టు మరో 14 రోజులు పొడిగించింది.
ACB | హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణను ఏసీబీ మూడో రోజు కస్టడీలోకి తీసుకుంది. చంచల్‌గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న శివబాలకృష్ణను ఏసీబీకి కస్టడీకి అనుమతిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చే�
రెరా కార్యదర్శి, గతంలో హెచ్ఎండీఏ ప్లానింగ్ డైరెక్టర్‌గా పనిచేసిన శివబాలకృష్ణ ఇల్లు, కార్యాలయం, ఆయన బంధువుల ఇండ్లపై ఏసీబీ ఏ కకాలంలో దాడులు చేపట్టింది.