నల్లమలలో శివ మాలధారుల రద్దీ పెరిగింది. శ్రీశైల మల్లన్న దర్శనానికి ఇరుముడులతో స్వాములు కాలినడకన వెళ్తుండడంతో అటవీ ప్రాంతం శివనామస్మరణతో మార్మోగుతున్నది. వివిధ ప్రాంతాల నుంచి పాదయాత్రగా శ్రీగిరికి చేర�
భక్తిభావంతో పాదయాత్ర మహాశివరాత్రి పర్వదినానికి వేళైంది. మరో మూ డ్రోజుల్లో పండుగ రానున్నది. కానీ అంతకంటే వా రం ముందు నుంచే ఉమ్మడి పాలమూరులో ము ఖ్యంగా నల్లమల ప్రాంతంలో పండుగ శోభ సంతరించుకున్నది.