Shiva Re Release | భారతీయ సినీ చరిత్రలో నిలిచిపోయే చిత్రాలలో రామ్ గోపాల్ వర్మ 'శివ' ఒకటి అని బాలీవుడ్ దర్శకుడు జోధా అక్బర్, లాగాన్, స్వదేశ్ చిత్రాల ఫేమ్ అశుతోష్ గోవారికర్ అన్నారు.
Shiva Re Release | తెలుగు సినీ చరిత్రలో వచ్చిన కల్ట్ క్లాసిక్ చిత్రాలలో శివ ఒకటి. నాగార్జున హీరోగా రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం అప్పటివరకు ఉన్న సినిమా జానర్లను సమూలంగా మార్చివేసి ఫిల్మ్