Shiva Re Release | తెలుగు సినీ చరిత్రలో వచ్చిన కల్ట్ క్లాసిక్ చిత్రాలలో శివ ఒకటి. ఈ సినిమా ఇటీవలే 35 ఏండ్లు పూర్తి చేసుకుంది. నాగార్జున హీరోగా రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం అప్పటివరకు ఉన్న సినిమా జానర్లను సమూలంగా మార్చివేసి ఫిల్మ్ మేకింగ్‌లో కొత్త పంథాకు బాటలు వేసింది. అయితే ఈ సూపర్ హిట్ క్లాసిక్‌ను రీ రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీ రీ రిలీజ్ తేదీని చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమాను నవంబర్ 14న 4కే వెర్షన్లో రీ రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించింది.
The film that shook Indian cinema is coming back to shake the theaters again ❤️🔥❤️🔥❤️🔥
King @iamnagarjuna and @RGVzoomin‘s PATH BREAKING FILM #SHIVA Grand Re-Release in theatres on NOVEMBER 14TH, 2025 💥💥💥
Experience the cult classic #SHIVA4K with Dolby Atmos Sound in the big… pic.twitter.com/6ShWM85294
— Annapurna Studios (@AnnapurnaStdios) September 20, 2025