Badlapur Incident : మహారాష్ట్రలోని బద్లాపూర్‌లో స్కూల్ చిన్నారులపై లైంగిక వేధింపుల ఘటన పెను దుమారం రేపుతోంది. ఈ ఘటన తీవ్ర విచారకరమని శివసేన (యూబీటీ) ఎంపీ ప్రియాంక చతుర్వేది అన్నారు.
Shiv Sena (UBT) MP : శివసేన (UBT) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే కాన్వాయ్‌పై శనివారం దాడి జరిగిన క్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా లక్ష్యంగా శివసేన (UBT) ఎంపీ సంజయ్ రౌత్ పరోక్ష విమర్శలు గుప్పించారు.