Shell company: షెల్ కంపెనీ రికార్డు బద్దలు కొట్టింది. 115 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ లేనంతా లాభాలు ఆర్జించింది. ఉక్రెయిన్ వార్ నేపథ్యంలో ఇంధన కంపెనీలు మార్కెట్లో దూసుకెళ్తున్న విషయం తెలిసిందే.
సాధారణంగా మనదేశంలో గ్యాస్ సిలిండర్లు ఉపయోగిస్తాం. కానీ చాలా వరకు పాశ్చాత్య దేశాల్లో ఎలక్ట్రిసిటీ మీటర్లలాగే గ్యాస్ మీటర్లు కూడా ఉంటాయి. ఇంటికి ఎల్లప్పుడూ గ్యాస్ సరఫరా ఉంటుంది. దానిలో ఎంత వాడుకున్నాం అ�