తెలంగాణ గొర్రెలు, మేకల అభివృద్ధి సంస్థ (టీఎస్ఎల్డీఏ) ఇంచార్జి ఎండీగా తెలంగాణ వెటర్నరీ కౌన్సిల్ రిజిస్ట్రార్ డాక్టర్ సుబ్బారాయుడుకి ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది.
ప్రభుత్వ నిధులను పక్కదారి పట్టించి, అవినీతికి పాల్పడిన నలుగురు అధికారులను ఏసీబీ కస్టడీలోకి తీసుకొన్నది. బుధవారం ఏసీబీ కోర్టు జడ్జి ఆదేశాల మేరకు అధికారులను మూడు రోజుల పాటు ఏసీబీ కస్టడీలోకి తీసుకొన్నది.
గొర్రెల పంపిణీ పథకంలో అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్లు, ఒక డిప్యూటీ డైరెక్టర్, ఒక జిల్లా గ్రౌండ్ వాటర్ ఆఫీసర్‌ను గురువారం అరెస్టు చేసినట్టు ఏసీబీ అధికారు�
గొర్రెల పంపిణీ పథకంలో భాగంగా కొనుగోళ్లలో మోసం జరిగిందంటూ వచ్చిన ఆరోపణల కేసును రాష్ట్ర ప్రభుత్వం ఏసీబీకి అప్పగించింది. సుమారు రూ.2.10 కోట్ల మేర మోసం జరిగిందంటూ ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్లపై గచ్చిబౌలి పీ�