చలి తీవ్రత రోజురోజుకూ పెరిగిపోతున్నది. దీంతో జీవాల్లో పలు రకాల వ్యాధులు సోకే అవకాశం ఉన్నది. పెంపకం దారులు అప్రమత్తంగా ఉండాలని పశు వైద్యాధికారులు సూచిస్తున్నారు.
గొర్రెలు, మేకల కాపరులు పలు జాగ్రత్తలు తీసుకుంటే ఆదాయం దండిగా ఉంటుందని.. అప్రమత్తతతోనే జీవాలు సంరక్షణగా ఉంటాయని రంగారెడ్డి జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి అంజిలప్ప అన్నారు.
భీంపూర్ మండలం కొత్త పంచాయతీ గుబ్‌డి గ్రామం. జిల్లా కేంద్రా నికి 50 కిలోమీటర్ల దూరాన తెలంగాణ రాష్ట్ర సరిహద్దున పెన్‌గంగ ఒడ్డున ఉన్నది ఈ గ్రామం. ఇక్కడ తరాలుగా వ్యవసాయంతో పాటు గొర్రెల పెంపకం వృత్తిగా చేస్తు