‘జాను’ సినిమా టైమ్‌లో నాకు పెద్ద యాక్సిడెంట్ జరిగింది. దేవుడి దయతో త్వరగా కోలుకున్నా. ఆ తర్వాత నేను బాగా బరువు పెరిగాను. శ్రీకారం, ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాల్లో కొంచెం లావుగా కనిపించాను.
శర్వానంద్ కథానాయకుడిగా తెలంగాణ నేపథ్యంలో రూపొందుతున్న పీరియాడిక్ మూవీ ‘భోగి’. సంపత్‌నంది దర్శకుడు. శ్రీసత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ