స్పై యూనివర్స్ కథల్ని తెరకెక్కించడంలో యష్‌రాజ్ ఫిల్మ్స్ది ప్రత్యేకస్థానం. ఇప్పుడు తొలిసారిగా ఈ తరహా కథనే నిర్మిస్తూ కొత్త ప్రయోగానికి నాంది పలికారు యష్‌రాజ్ సంస్థవారు.
నటి శార్వారీ ప్రస్తుతం అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నది. అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ మొదలుపెట్టిన ఈ అందాల భామ ‘బంటి ఔర్ బబ్లీ 2’తో హీరోయిన్గా అరంగేట్రం చేసింది.
బాలీవుడ్ భామలు అలియా భట్, శార్వరీ వాఘ్ త్వరలో ఓ సినిమాలో కలిసి నటించనున్నారు. ఓ సీనియర్ తార వర్ధమాన నటితో కలిసి తెర పంచుకోనుండడం ఈ సినిమా ఎలా ఉంటుందోననే విషయమై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొన్నది.