Shahjahan Sheikh: తృణమూల్ నేత షాజహాన్ షేక్‌పై ఈడీ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. షాజహాన్తో పాటు ఆయన సోదరుడు, మరో ఇద్దరు వ్యక్తులపై కూడా మనీల్యాండరింగ్ కేసులో ఛార్జ్‌షీట్ నమోదు అయ్యింది.
పశ్చిమబెంగాల్లోని సందేశ్‌ఖాలీలో జనవరి 5న ఈడీ అధికారులపై జరిగిన దాడి కేసులో అరస్టైన ప్రధాన నిందితుడు, తృణమూల్ బహిష్కృత నేత షాజహాన్ షేక్‌ను సీబీఐ అధికారులు బుధవారం సాయంత్రం ఎట్టకేలకు అదుపులోకి తీసుకొ
తృణమూల్ కాంగ్రెస్‌కు బలమైన మద్దతుదారు, భూకబ్జాదారుడు, సందేశ్‌ఖాలిలో లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రధాన నిందితుడు షాజహాన్ షేక్‌ను గురువారం ఉదయం పశ్చిమ బెంగాల్ పోలీసులు అరెస్ట్ చే�
పశ్చిమ బెంగాల్లో రేషన్ కుంభకోణం (PDS Scam) రాజకీయ దుమారం రేపుతున్నది. ఉత్తర 24 పరగణాల జిల్లాకు చెందిన అధికార టీఎంసీ (TMC) కన్వీనర్ షాజాహాన్ షేక్ (Shahjahan Sheikh) ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే.