Home
News
Shahjahan Sheikh Created Criminal Empire Around Land Grabbing Cartelisation Of Contracts Ed Files Chargesheet
Shahjahan Sheikh: టీఎంసీ నేత షాజహాన్‌పై ఈడీ ఛార్జ్‌షీట్ దాఖలు
Shahjahan Sheikh: తృణమూల్ నేత షాజహాన్ షేక్‌పై ఈడీ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. షాజహాన్తో పాటు ఆయన సోదరుడు, మరో ఇద్దరు వ్యక్తులపై కూడా మనీల్యాండరింగ్ కేసులో ఛార్జ్‌షీట్ నమోదు అయ్యింది.
న్యూఢిల్లీ: తృణమూల్ నేత షాజహాన్ షేక్(Shahjahan Sheikh)పై ఈడీ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. షాజహాన్తో పాటు ఆయన సోదరుడు, మరో ఇద్దరు వ్యక్తులపై కూడా మనీల్యాండరింగ్ కేసులో ఛార్జ్‌షీట్ నమోదు అయ్యింది. కోల్‌కతాలోని పీఎంఎల్ కోర్టు ముందు ఛార్జ్‌షీట్‌ను ఫైల్ చేవారు. షాజహాన్‌పై సీబీఐ కూడా ఛార్జ్‌షీట్‌ను నమోదు చేసిన విషయం తెలిసిందే. భూ కబ్జాలు చేస్తూ షాజహాన్ ఓ నేర ప్రపంచాన్ని సృష్టించినట్లు ఈడీ తన ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నది. అక్రమంగా చేపల ట్రేడింగ్, ఇటుక బట్టీల కబ్జా, కాంట్రాక్టులను దోచుకోవడం, అక్రమంగా పన్నులు వసూల్, భూ లావాదేవీలపై కమీషన్లు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. షాజహాన్తో పాటు అతని సోదరుడు ప్రస్తుతం జైలులో ఉన్నారు. ఆ ఇద్దరూ జుడిషియల్ కస్టడీలో ఉన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎంజీయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ అరుణ ప్రియ సంపాదకత్వంలో డిగ్రీ ఆంగ్ల పాఠ్య పుస్తక రూపకల్పన
Jordan Church | జోర్డాన్ చర్చిలో ఏకే-47 రైఫిల్‌తో కాల్పులు.. ఏడుగురు మృతి.. 10 మందికి గాయాలు
భూ సమస్యలకు త్వరలోనే పరిష్కారం : కలెక్టర్ చంద్రశేఖర్
CJP leaders | మమ్మల్ని అరెస్టు చేసినా ఉద్యమం ఆగదు.. సౌరవ్ దాస్, రాంకా వెల్లడి.. క్రైమ్ బ్రాంచ్ ఎదుట హాజరు
అమెరికాలో భార్యను హత్య చేసిన భారత సంతతి వ్యక్తి.. ఐసీఈ ఏజెంట్లు ఆమెను కిడ్నాప్ చేసినట్లు ఆరోపణ
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

