అకస్మాత్తుగా సంభవించిన వరదల కారణంగా ఓ నగల దుకాణంలోని 20 కేజీల బంగారం, వెండి ఆభరణాలు కొట్టుకుపోయాయి. విషయం తెలిసిన స్థానికులు కొట్టుకుపోయిన బంగారం కోసం వీధుల్లో వెతుకులాట మొదలుపెట్టారు. దీంతో ఆ ప్రదేశం ఒక�
Gold Washed Away | చైనా (China)ను గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కుదిపేస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఎక్కడికక్కడ వరదలు సంభవించాయి.