Cars With Same Number | ప్రముఖ హోటల్ వద్ద ఒకే నంబర్ ప్లేట్తో రెండు కార్లు కనిపించాయి. భద్రతా పరంగా ఇది కలకలం రేపింది. ఒక కారు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఆ రెండు కార్లను పోలీస్ స్టేషన్కు తరలించారు.
Akasa Air | దేశ రాజధాని ఢిల్లీ నుంచి ముంబైకి (Delhi - Mumbai flight)వెళ్తున్న ఆకాశా ఎయిర్ (Akasa Air)కు చెందిన ఫ్లైట్కు సెక్యూరిటీ అలర్ట్ (security alert) వచ్చింది.
Android Users-CERT-In | స్మార్ట్ ఫోన్లలో వాడుతున్న ఆండ్రాయిడ్ వర్షన్లలో లోపాలతో వాటి యూజర్ల వ్యక్తిగత డేటా తస్కరణకు గురయ్యే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వ సంస్థ సెర్ట్-ఇన్ హెచ్చరించింది.