Akasa Air | ఢిల్లీ – ముంబై విమానానికి సెక్యూరిటీ అలర్ట్.. అహ్మదాబాద్‌కు మళ్లింపు
Akasa Air | దేశ రాజధాని ఢిల్లీ నుంచి ముంబైకి (Delhi - Mumbai flight)వెళ్తున్న ఆకాశా ఎయిర్ (Akasa Air)కు చెందిన ఫ్లైట్‌కు సెక్యూరిటీ అలర్ట్ (security alert) వచ్చింది.
Akasa Air | దేశ రాజధాని ఢిల్లీ నుంచి ముంబైకి (Delhi – Mumbai flight)వెళ్తున్న ఆకాశా ఎయిర్ (Akasa Air)కు చెందిన ఫ్లైట్‌కు సెక్యూరిటీ అలర్ట్ (security alert) వచ్చింది. దీంతో విమానాన్ని అహ్మదాబాద్ (Ahmedabad)కు దారి మళ్లించారు.
ఆకాశా ఎయిర్‌కు చెందిన విమానం సోమవారం తెల్లవారుజామున దేశ రాజధాని ఢిల్లీ నుంచి మహారాష్ట్ర ముంబైకి బయల్దేరింది. అయితే, సెక్యూరిటీ హెచ్చరికతో విమానాన్ని అహ్మదాబాద్‌కు దారి మళ్లించారు. ఉదయం 10:13 గంటలకు సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో (Sardar Vallabhbhai Patel International Airport ) సురక్షితంగా ల్యాండ్ చేశారు. పైలట్ అవసరమైన అన్ని అత్యవసర విధానాలనూ అనుసరించి విమానాన్ని ఎయిర్‌పోర్ట్‌లో సురక్షితంగా ల్యాండ్ చేసినట్లు ఆకాశా ఎయిర్ ప్రతినిధి తెలిపారు. ఆ సమయంలో విమానంలో ఒక చిన్నారి సహా 186 మంది ప్రయాణికులు ఆరుగురు సిబ్బంది ఉన్నట్లు చెప్పారు.
Also Read..
Stock Market | ఎగ్జిట్ పోల్స్ జోష్.. భారీ లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు
Pakistan Army | పాకిస్థాన్ బ్రిగేడియర్‌గా.. తొలిసారి క్రైస్తవ మైనారిటీ మహిళ
Hyderabad student missing | అమెరికాలో హైదరాబాద్ యువతి అదృశ్యం
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

