సాధారణంగా సెలవు రోజుల్లో బోర్డు పరీక్షలు పెట్టరు. కానీ, తాజాగా విడుదల చేసిన పదో తరగతి పరీక్షల షెడ్యూల్లో రెండో శనివారం పరీక్ష పెట్టడం విద్యార్థులు, ఉపాధ్యాయులను విస్మయానికి గురిచేస్తున్నది.
Telangana | రాష్ట్రంలోని స్కూల్ విద్యార్థులకు బిగ్ అలర్ట్. రేపు రెండో శనివారం(ఏప్రిల్ 12). సాధారణంగా రెండో శనివారం నాడు స్కూళ్లకు హాలిడే. కానీ రేపు వర్కింగ్ డేగా ప్రభుత్వం నిర్ణయించింది.