కాకతీ య వర్సిటీ సెర్చ్ క మిటీలో తానుండలేనని, తనను సెర్చ్ క మిటీ నుంచి తప్పించాలని ప్రముఖ వి ద్యావేత్త ప్రొఫెసర్ హరగోపాల్ విద్యాశాఖకు విజ్ఞప్తి చేశారు. రెండ్రోజుల క్రితం ఆయన లేఖ రాశారు.
ప్రస్తుతం వైస్చాన్స్లర్లు వైదొలిగే లోపు కొత్త వీసీలను నియమించాలి. ఏ మాత్రం జాప్యం కావొద్దు’ ఇవి సాక్షాత్తు సీఎం రేవంత్రెడ్డి ఆదేశాలు. కానీ వీసీల పదవీ కాలం ముగిసినా కొత్త వీసీలను నియమించలేదు.