Awards | 2022-23 సంవత్సరంలో సమర్థవంతమైన ఇంధనం వినియోగం, విద్యుత్ పరిరక్షణ, పరిశోధన, ఇంధన సామర్థ్యాన్ని ప్రోత్సహించడం తదితర విభాగాల దక్షిణ మధ్య రైల్వే ఏడు అవార్డులను దక్కించుకుంది.
Vinod Kumar | సికింద్రాబాద్లో దక్షిణ మధ్య రైల్వే జీఎంను టీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, సీపీఎం పార్టీల నేతలు సోమవారం కలిశారు. ఈ సందర్భంగా రైల్వే జీఎంకు వివిధ పార్టీల నేతలు వినతిపత్రాన్ని అందజేశారు.