బాలాపూర్ ప్రభుత్వ పాఠశాలలో ఇసుక, కంకర డంపింగ్‌పై ‘పాఠశాలా.. డంపింగ్ యారా’్డ అనే శీర్షికతో ‘నమస్తే’లో కథనం రావడంతో అధికారులు స్పందించారు. పాఠశాల మైదానంలో ఉన్న ఇసుక, కంకర, డస్టును ఏఈ వినీల్ గౌడ్ దగ్గరుం
పాఠశాల ఆవరణలోని మైదానం ఆడుతూ ఓ విద్యార్థి గుండెపోటుతో మరణించాడు. సిరిసిల్ల సమీపంలోని కందికట్కూర్‌కు చెందిన ఏలేటి శ్రీనివాస్, జ్యోతి దంపతులకు కుమారుడు సాయితేజ (12)కు గుండెలో రంధం ఉన్నది.