రాష్ట్రంలోని ప్రధానోపాధ్యాయులకు ఏజీ జీపీఎఫ్ ఖాతాలను అనుమతించాలని Telanganaరాష్ట్ర గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం (టీఎస్జీహెచ్ఎంఏ) ప్రభుత్వాన్ని కోరింది.
మనిషి ఎదుగుదలలో పాఠశాల విద్య కీలకమైనది. అందుకే దీనిని సాధారణ విద్యగా భావించి ప్రతి ఒక్కరూ పాఠశాల విద్యను అభ్యసించాలని, అనేక దేశాలు పాఠశా ల విద్యను చట్టబద్ధం చేశాయి.