Supreme Court | ఎస్సీ ఉప కులాల వర్గీకరణపై సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు వెలువరించింది. వర్గీకరణ జరిపి షెడ్యూల్డ్ కులాల్లో సామాజికంగా, ఆర్థికంగా మరింత వెనుకబడి ఉన్న కులాలకు ప్రత్యేక కోటా ఇచ్చేందుకు రాష్ర్టాలకు
దశాబ్దాల పోరాటం ఫలించింది. ఎస్సీ వర్గీకరణకు ఎట్టకేలకు మార్గం సుగమమైంది. ఎస్సీ రిజర్వేషన్లను వర్గీకరించే అధికారం రాష్ర్టాలకు ఉందని దేశ అత్యున్నత న్యాయస్థానం దళితజాతికి తీపికబురు అందించింది.
MLA Harish Rao | ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణంగా స్వాగతిస్తున్నదని మాజీ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. దీంతో వర్గీకరణపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన కృషి ఫలించిందని �
ఇప్పటికే ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లలోనూ వర్గీకరణను అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రకటించారు. ఎస్సీ వర్గీకరణ కోసం మాదిగ, మాదిగ ఉపకులాల యువకులు 27 ఏండ్లుగా పోరాటం చేశారని తెలిపారు.