గోవాలో ఇటీవల అగ్ని ప్రమాదం జరిగిన బిర్చ్ బై రోమియో లేన్ నైట్ క్లబ్ యజమానులైన గౌరవ్ లూథ్రా, సౌరభ్ లూథ్రాలను గోవా పోలీసులు మంగళవారం ఢిల్లీ విమానాశ్రయంలో అరెస్ట్ చేశారు.
Goa Nightclub Fire | గోవా నైట్‌క్లబ్ అగ్నిప్రమాదం (Goa Nightclub Fire) కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న క్లబ్ ఓనర్లు గౌరవ్ (Gaurav Luthra), సౌరభ్ లూత్రా (Saurabh Luthra)ను పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.
Goa Nightclub Fire | గోవా నైట్‌క్లబ్ అగ్నిప్రమాదం (Goa Nightclub Fire) కేసులో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న నైట్‌క్లబ్ ఓనర్లు అయిన గౌరవ్ (Gaurav Luthra), సౌరభ్ లూత్రా (Saurabh Luthra)ను పోలీసులు అదుపులోకి �
Goa Nightclub Fire | గోవా నైట్‌క్లబ్ అగ్నిప్రమాదం కేసులో ప్రధాన నిందితులు అయిన గౌరవ్, సౌరభ్ లూత్రా పాస్‌పోర్టులను రద్దు చేసినట్లు గోవా పోలీసులు తెలిపారు. ఇటీవల జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 25 మంది చనిపోయిన విషయం తెల�
Goa Night Club : గోవా నైట్‌క్లబ్ ఓనర్లు ఇద్దరూ ఆదివారం తెల్లవారుజామున దేశం విడిచి వెళ్లారు. థాయ్‌ల్యాండ్‌కు వాళ్లు పరారీ అయినట్లు పోలీసులు పేర్కొన్నారు. గౌరవ్ లూత్రా, సౌరభ్ లూత్రా.. థాయ్‌లోని పుకెట్‌కు వ�
Goa Fire | గోవా నైట్‌క్లబ్‌లో ఆదివారం జరిగిన అగ్ని ప్రమాదంలో 25 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై నైట్ క్లబ్ యజమాని సౌరభ్ లూత్రా తొలిసారిగా స్పందించారు. ఈ ఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. అయితే, �