Sleeping Prince | కారు ప్రమాదం (Car accident) లో తీవ్రంగా గాయపడి గడిచిన 20 ఏళ్లుగా కోమా (Coma) లో ఉన్న సౌదీ యువరాజు (Saudi prince) అల్ వలీద్ బిన్ ఖాలీద్ బిన్ తలాల్ అల్ సౌద్ (Al Waleed bin Khaled bin Talal Al Saud) మృతిచెందారు.
Saudi prince | సౌదీ రాజకుటుంబంలో పుట్టాడు. వేల కోట్ల రూపాయల సంపద ఉంది. కానీ అతను వాటిని అనుభవించలేకపోతున్నాడు. ఎందుకంటే ఓ కారు ప్రమాదంలో గాయపడి 20 ఏళ్లుగా కోమాలోనే ఉన్నాడు. ఏదైనా అద్భుతం జరిగి తమ కుమారుడు మళ్లీ ఈ ప్ర