సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు (Saudi Bus Accident) ప్రమాదంలో హైదరాబాద్కు చెందిన అనేక మంది యాత్రికులు మరణించడం అత్యంత బాధాకరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు.
సౌదీ అరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో (Saudi Accident) 42 మంది భారతీయ యాత్రికులు సజీవ దహనమయ్యారు. ఉమ్రా యాత్రలో భాగంగా మక్కా యాత్ర ముగించుకున్న భారతీయులు మదీనాకు బస్సులో బయల్దేరారు.