బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతే స్థానికసంస్థల ఎన్నికలను నిర్వహించాలని రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్చేశారు.
సమగ్ర కులగణన, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శా తం రిజర్వేషన్ల అమలులో సర్కారు నిర్లక్ష్యానికి నిరసనగా ఈ నెల 7న హైదరాబాద్లోని ఇందిరాపార్కు వద్ద బీసీ సత్యాగ్రహ దీక్ష చేపట్టనున్నట్టు బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్�