Indrasena in Sasanasabha Movie | గతంలో పలు చిత్రాల్లో హీరోగా నటించిన ఇంద్రసేన.. ఇప్పుడు శాసనసభ అనే పాన్ ఇండియన్ మూవీతో హీరోగా రీఎంట్రీ ఇస్తున్నాడు. ఇందులో సూర్య అనే పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతున్నాడు.
ప్రస్తుతం స్టార్ మ్యూజిక్ కంపోజర్ రవి బస్రూర్ (Ravi Basrur) రాజేంద్రప్రసాద్ (Rajendra Prasad)వన్ ఆఫ్ ది లీడ్ రోల్ చేస్తున్న పాన్ ఇండియా పొలిటికల్ థ్రిల్లర్ శాసనసభ (Sasanasabha) సినిమాకు పని చేస్తున్నాడు.