Rail Roko | దేశ రాజధాని ఢిల్లీ శివారులోని పంజాబ్, హర్యానా సరిహద్దులో ఆందోళన చేస్తున్న రైతులను చెదరగొట్టేందుకు పోలీసులు శనివారం టియర్ గ్యాస్ ప్రయోగించారు. లాఠీచార్జి చేశారు. ఈ ఘటనల్లో 17 మంది రైతులు గాయపడ్డారు
న్యూఢిల్లీ, ఆగస్టు 8: ఫొటోలో కనిపిస్తున్న వృద్ధుల పేర్లు సర్వాన్ సింగ్, మోహన్ సింగ్. వరుసకు బాబాయి, అబ్బాయి అవుతారు. 75 ఏండ్ల క్రితం దేశ విభజన సమయంలో అబ్బాయైన మోహన్‌సింగ్ పాకిస్థాన్‌కు వెళ్లగా, బాబాయి స�