సర్వశిక్షా అభియాన్ ఉద్యోగుల సమ్మె కొనసాగుతున్నది. ఏం డ్లుగా శ్రమ దోపిడీకి గురవుతున్న తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో రోజుకో విధంగా వినూత్న రీతిలో నిరసనలు చేపడుతున్నారు.
కాంగ్రెస్ సర్కారుకు చిరుద్యోగులు చుక్కలు చూపిస్తున్నారు. సీఎం రేవంత్రెడ్డి తమకు ఇచ్చిన హామీ ఎటుపోయిందంటూ ప్రశ్నిస్తున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఏడాదికాలంగా వేడుకుంటున్నా ప్రభుత్వం పట్టించ�