తిరుమలలో సర్వదర్శనం టోకెన్ల జారీ మళ్లీ ప్రారంభమైంది. గురువారం నుంచి తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, విష్ణు నివాసం, శ్రీనివాసం వద్ద టీటీడీ అధికారులు టోకెన్లను అందజేస్తున్నారు.
సామాన్య భక్తులు అధిక సమయం వేచి ఉండకుండా వీఐపీ భక్తుల తరహాలో శ్రీవారి దర్శనం పొందేందుకు వీలుగా టైం స్లాటెడ్ విధానాన్ని అనుసరించామని టీటీడీ అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. తిరుమలలో భక్తుల తాకిడి పెర�
సర్వదర్శనం టోకెన్లు| తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి సర్వదర్శనం టోకెన్లను సెప్టెంబర్ 25న ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. శనివారం ఉదయం 9 గంటలకు ఆన్లైన్లో సర్వ దర్శనం టోకెన్లు విడుదల చేస్తామని టీటీడీ